Minister Lokesh: ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్కు పర్టిఫికేట్లు అందనున్నాయి.
Translate this News: