Earthquake: జపాన్లో మళ్లీ భూకంపాలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
జపాన్లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. తాజాగా మళ్లీ 2 భూకంపాలు సంభవించాయి. కేవలం 10 నిమిషాల్లోనే 5.5 తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి. గత 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది.