Earthquake: మరో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో నమోదు

వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ మరో భారీ భూకంపం ప్రజలను గజగజ వణికించింది. సోమవారం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది.

New Update
Earthquake

Earthquake

వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ మరో భారీ భూకంపం ప్రజలను గజగజ వణికించింది. సోమవారం జపాన్‌లోని టోక్యోలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. దీని గురించి NCS సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం 6.1 తీవ్రతతో సంభవించింది. ఇది 10 కిలోమీటర్ల లోతులో ఉంది’’ అని తెలిపింది. 

earthquake 

Advertisment
తాజా కథనాలు