Early Morning: ఉదయం తినకుండా ఎక్కువ సేపు ఆకలితో ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
చాలా మంది ఉదయం పూట ఎక్కువ సమయం ఆకలితో ఉంటే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, నీరసం, అలసట వంటి సమస్యలు వస్తుంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే బాడీకి సరిపడా శక్తి ఉండదని, ఏకాగ్రత లోపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.