లైఫ్ స్టైల్ Drinking Water: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగవచ్చు. ఈ నీరు జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు బరువు తగ్గడానికి, శరీరంలోని మలినాలు తొలగించి.. కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water Fasting: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..? నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోంపు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందా? ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల మన రక్తంలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరి రక్తపోటు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ యూనివర్శిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నదులు లేని 8 దేశాలు - తాగునీరు ఇలా! ఈ 8 ప్రపంచ దేశాలలో నదులు కూడా లేకుండానే అక్కడి ప్రజలకు తాగునీరు అందుతుంది. సముద్రజలాలను శుభ్రం చేసి అక్కడి ప్రభుత్వం వారికి తాగునీరు అందిస్తుంది. ఈ ఆర్టికల్ లో ఆ ప్రపంచ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : నగరవాసులుకు అలర్ట్.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్! హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఉదయం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి , బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, నీరసం సమస్యలను దూరం చేస్తుంది. By Archana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : నీరు ఎక్కువ తాగితే బరువు పెరగటం కాయం.. శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: తక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధి సంభవిస్తుంది...రోజులో ఎంత నీరు తాగాలంటే! వేసవి కాలంలో మన శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ డీహైడ్రేషన్‌లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతుంది. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Water : నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా? మనం రోజుకు 4నుంచి5 లీటర్లు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్లు నిలబడి తాగితే వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn