Health Tips: తక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధి సంభవిస్తుంది...రోజులో ఎంత నీరు తాగాలంటే!
వేసవి కాలంలో మన శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ డీహైడ్రేషన్‌లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతుంది.