Water: శరీరంలో ఈ లోపం ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం.. ఈ లక్షణాలను చెక్ చేసుకోండి
శరీరంలో జీర్ణక్రియను సక్రమంగా నడిపించడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో నీటి లోపం ఉంటే తరచుగా తలనొప్పి, చర్మం పొడిబారడం, విపరీతమైన అలసట, నోరు, పెదాలు పొడిబారడం, కండరాల తిమ్మిరి వంటి సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.