Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. !
భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.