Donald Trump: భారత్‌పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్‌కు బిగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు.
India and Pakistan war : కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సైనిక చర్యలను నిలిపివేశామని తేల్చి చెప్పారు.
Donald Trump : మామిడి పండ్లు రిజెక్ట్ చేసిన ట్రంప్, రైతులకు రూ.4 కోట్లు నష్టం?
ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా రిజెక్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాలకు చేరుకున్న మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది.
The White House: అమెరికా వైట్‌హౌజ్‌లో ఉగ్రవాదులకు కీలక పదవులు
ఇండియా, పాకిస్థాన్ యుద్దం తానే ఆపానంటూ చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నవారికి వైట్‌హౌజ్‌లో కీలక పదవులు కట్టబెట్టి మరోసారి ద్రోహానికి పాల్పడ్డారు.
USA: పౌరసత్వం కావాలంటే గేమ్ ఆడాలి..అమెరికా ట్రంప్ ప్రభుత్వం చెత్త ఐడియా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే వలసదారులను పంపించేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో చెత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు అమెరికాలో ఒక రియాలిటీ షో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.
Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!
అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.