Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.
మంచి మనసు చాటుకున్న ట్రంప్.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
ట్రంప్ గెలవడం అమెరికాలో చాలామంది మహిళలకు అస్సలు నచ్చలేదు. తాము సపోర్ట్ చేసిన కమలా హారిస్ గెలవకపవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి కారణం అమెరికాలో ఉన్న మగవాళ్ళే నని వారితో సెక్స్ చేయం, పిల్లలను కనం అంటూ నిరసన చేస్తున్నారు.
Robotic Dog: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్..
ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ట్రంప్. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ఈయన గురించి ప్రతీ వార్తా ఇప్పుడు సంచలనమే అవుతంది. తాజాగా ట్రంప్‌కు రోబో డాగ్స్ కాపాలకాస్తున్నాయి అన్న వార్త హల్ చల్ చేస్తోంది.
Trump Tower: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ భారతదేశంపై కన్నేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో మరో 6 టవర్లను నిర్మించడానికి రెడీ అయింది.
ఇండియన్స్ కు ట్రంప్ షాక్ ? Donald Trump | RTV
ఇండియన్స్ కు ట్రంప్ షాక్ ? Indians staying in USA get shocked by latest reforms in NRI rules which are expected to be implemented about the citizenship | RTV
Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వేళ.. తాను అమెరికా నుంచి వెళ్లిపోతానని ఎలాన్ మస్క్ కుమార్తె పేర్కొన్నారు. ట్రంప్ విజయంతో తనకు అమెరికాలో భవిష్యత్ ఉండదని అర్థం అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Trump: భారతీయులకు భారీ షాకిచ్చిన ట్రంప్.. వారి పౌరసత్వం రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది.
/rtv/media/media_files/2024/11/12/rWpOUGpD1osmjHCzjYDN.jpg)
/rtv/media/media_files/2024/11/10/gxAhk60zm6nE2HS0h9Ua.jpg)
/rtv/media/media_files/2024/11/03/n2znnw72ZDQSMgD2o5GR.jpeg)
/rtv/media/media_files/2024/11/10/WL0083QgDz2L6rr35rAG.jpg)
/rtv/media/media_files/2024/11/09/5M0uzsBv3Q8Qpr2nIEG0.jpg)
/rtv/media/media_files/2024/11/09/jcAfi8gTLmC0M8sn0rz0.jpg)
/rtv/media/media_library/vi/veMfvgWdbjk/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/09/urSnQbvn6W0GiXJWH8K9.jpg)
/rtv/media/media_files/2024/11/08/UMZqniLbRBFLDXQtElFn.jpg)