Donald Trump: హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌కి పెద్ద షాక్ తగిలింది. హష్ మనీ కేసులో రక్షణ కోసం న్యూయార్క్ కోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ట్రంప్‌కి రక్షణ కల్పించే అవకాశాలు ఇందులో లేవని కోర్టు తెలిపింది.