trump on India Tariffs: భారత్ ది ఏకపక్షం..సుంకాల ఉద్రిక్తతల మధ్య ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్ తో మాకు ఎలాంటి సమస్యా లేదని..వారితో కలిసే ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ భారత్ ది ఏకపక్షమని...దానిని ఎప్పటికీ ఒప్పుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమతో వ్యాపారం చేయకపోతే వారికే నష్టమని అన్నారు.