Indian stores in USA: ట్రంప్ టారిఫ్ లు..అమెరికాలో భారత వ్యాపారాలు కుదేలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు అమెరికాలో భారత వ్యాపారులపై భారీ భారాన్నే మోపింది. అక్కడ గ్రోసరీ స్టోర్లు పెట్టుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది తమ వ్యాపారలను మూసేకుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది.