గేదెకు DNA టెస్ట్ చేయించిన పోలీసులు.. రెండు గ్రామాల గొడవతో!
కర్ణాటకలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక గేదె కోసం రెండు గ్రామాల (కునిబెలకెరె, కులగత్తె) గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చివరకు గేదెకు DNA పరీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించారు పోలీసులు.