నేషనల్Kamal Haasan : రాజ్యసభకు కమలహాసన్..డీఎంకే మద్దతుతో పెద్దల సభకు.. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు. By Madhukar Vydhyula 28 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tamil Nadu liquor scam : లిక్కర్ స్కాం కేసులో ఈడీకి సుప్రీం షాక్ రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ తన లిమిట్స్ దాటిందన్న సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది. By Madhukar Vydhyula 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Liquor Scam: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు.. భారీగా వసూళ్లు ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చే'సింది. By Madhukar Vydhyula 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tamil Nadu : కరుణానిధి సమాధిపై గుడి గోపురం.. DMKపై BJP ఫైర్ తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధిపై శ్రీవిల్లిపుత్తూరు గుడి గోపురం నమూనాను ప్రతిబింబించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకే హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. By Krishna 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Waqf Act : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకు డీఎంకే వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా, డీఎంకే పార్టీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా పిటిషన్ దాఖలు చేశారు. 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. By Madhukar Vydhyula 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం! తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు. By Bhavana 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Three Language Formula: తమిళనాడులో త్రిభాషా ఫార్ములాపై రగడ.. హిందీ పేర్లు కొట్టేస్తున్న DMK కార్యకర్తలు NEP 2020లో త్రిభాషా ఫార్ములా గురించి DMK, BJP పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. DMK కార్యకర్తలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. త్రిభాష విధానాన్ని వ్యతిరేఖిస్తూ మంగళవారం BJP నాయకురాలు రంజన నాచియార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసింది. By K Mohan 25 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు. By Bhavana 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDMK Raja: భారత్ ఎప్పుడూ ఓ దేశం కాదు.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు భారత్.. ఎప్పుడూ కూడా ఓ దేశం కాదని ఇది ఒక ఉపఖండంమని డీఎంకీ ఎంపీ 'ఏ రాజా' వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకే భాష, సంప్రదాయం, సంస్కృతి ఉంటే దాన్ని దేశమని అంటారని.. భారత్‌లో విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని ఇది ఉపఖండమని అన్నారు. By B Aravind 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn