Kamal Haasan : కన్నడ భాష వివాదం.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం
కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ విడుదలయ్యే వరకు నామినేషన్ దాఖలును కమల్ హాసన్ వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం