తెలంగాణచౌమొహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ బ్యూటీలు.. విందు ఫొటోలు వైరల్ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వం చౌమొహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకి అందాల భామలు ఫిదా అయ్యారు. By Kusuma 14 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Dinner: రాత్రి పూట భోజనం తినకపోతే ఏమవుతుంది? రాత్రి భోజనం చాలా తేలికగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందించేలా ఉండాలి. రాత్రి భోజనంలో జంక్ ఫుడ్, ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, ఫ్రోజెన్ ఐటమ్స్, మాంసాహారం వంటివి తప్పించాలి. ఇవి జీర్ణ, నిద్ర, వాపులు, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Sitting: మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఏమౌతుంది? జ్యోతిష శాస్త్రలో మంచం మీద భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి, రాహువు, బృహస్పతి గ్రహాలకు అసంతృప్తి కలుగుతుందని చెప్పబడింది. ఇది జీవితంలో శ్రేయస్సు, ధనం, ఆనందం వంటి అంశాలకు ప్రతికూలంగా పని చేస్తుంది. చెడు అలవాట్లు జీవితంలోని శుభతను తగ్గించగలవు. By Vijaya Nimma 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Dinner: రాత్రి భోజనంలో ఈ ఆహారం తింటే ఇక అంతే రాత్రి భోజనంలో తేలికపాటి భోజనం తింటే ఆరోగ్యానికి మంచిది. నిద్రపోయే ముందు స్వీట్లు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఐస్ క్రీం, కేకులు, పిజ్జా, బర్గర్లు, కొవ్వు పదార్థాలు తినకూడదు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Diseases Away: రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే వ్యాధులు దూరం రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అలవాటు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీని వల్ల కేలరీలు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. By Vijaya Nimma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Dinner: వేసవిలో రాత్రి భోజనంలో ఈ కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు వేసవి కాలం విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, వాంతులు, వికారం, ఆమ్లత్వం వంటి వ్యాధుల బారినపడతారు. ఈ సీజన్లో ఖచ్చితంగా కొన్ని కూరగాయలను తినాలి. దోసకాయ, మునగ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, వాటిలో నీరు, శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. By Vijaya Nimma 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Tea-Dinner: భోజనం చేశాక టీ తాగుతున్నారా... ఈ సమస్యలు తప్పవు రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం, కడుపు, నిద్ర లేమి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే టీకి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 11 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్G20: G20లో విధులు నిర్వహించిన పోలీసులతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్..!! జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి వందలాది మంది పోలీసులు కూడా శ్రమించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు. By Bhoomi 13 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn