G20: G20లో విధులు నిర్వహించిన పోలీసులతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్..!!
జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి వందలాది మంది పోలీసులు కూడా శ్రమించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు.
/rtv/media/media_files/2025/01/11/fmVLaAGaniTS9NRHQolU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/modi-1-jpg.webp)