Lsg Vs Csk: పంత్ రఫ్పాడించేశాడు భయ్యా.. CSK ముందు భారీ టార్గెట్
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. CSK 167 పరుగులు ఛేదించాలి. ఈ మ్యాచ్లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.