IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది.
భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది.
శ్రీలంక పర్యటనకు రుతురాజ్ ను జట్టులో ప్లేస్ ఇవ్వకపోవటంపై BCCI పై అభిమానులు ఇంటర్నెట్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ ధోనీ శిష్యుడు కాబట్టే గంభీర్ అవకాశం ఇవ్వలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనీ,గంభీర్ కు ఉన్నవివాదమే దీనికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు.
యువరాజ్ సింగ్, ధోనీ మధ్య వివాదం మరోసారి బయటపడింది.ఇటీవలె యువరాజ్ తన వరల్డ్ ప్లేయింగ్ లెవన్ టీం ను ప్రకటించారు. అయితే ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురికి యువరాజ్ అవకాశం కల్పించగా ధోనీ కి మాత్రం చోటు ఇవ్వలేదు.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరోసారి బయటకు వచ్చింది.
అంతర్జాతీయ, ఐపీఎల్ కెప్టెన్సీలో ధోనీ ఫీట్‌ను సమం చేసే అరుదైన అవకాశాన్ని పాట్ కమిన్స్ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ 2024లో మ్యాచ్ లో కమిన్స్ ఆ ఫీట్ ను కోల్పోయాడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
గత రెండు నెలలుగా IPL-2024 కోసం సన్నద్ధమవుతున్న లెజెండరీ క్రికెటర్ ధోనీ ఇప్పుడు రిలాక్స్‌గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత అతను సాధారణ జీవితానికి వచ్చాడు.బైక్ పై ధోనీ రైడ్ చూస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టైటిల్ చూసి.. సిక్స్ కొడితే కొంప ఎందుకు మునిగిపోద్ది.. మీది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనుకుంటున్నారా? ఆగండి.. మీ టెన్షన్ పక్కన పెట్టి.. ఈ ఆర్టికల్ చదవండి. మీరు కూడా కచ్చితంగా ఔను.. సుమా! అని అనుకుంటారు. ఇది నిజం.
ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్‌లోRCB,CSK జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్‌తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ధోని రిటైర్ మెంట్ పై విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అవేంటో ఇప్పుడు చూద్దాం..