ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని

రామ్ చరణ్ RC16 మూవీలో ఎంఎస్ ధోనీ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మెన్‌గా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ధోనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 

New Update
RC 16 Dhoni

RC 16 Dhoni Photograph: (RC 16 Dhoni)

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఆర్‌సీ 16 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. రామ్ చరణ్ ఆర్‌సీ 16 సినిమాలో ఎం.ఎస్. ధోని కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మెన్‌గా కనిపించనున్నారని సమాచారం. దీంతో ధోనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు