Dharmasthala case : ధర్మస్థలలో శవాల గుట్టలు.. దొరికిన 25 ఎముకలు ఎవరివి?
నేత్రావతి నదికి సమీపంలోని ఒక స్థలంలో 4 అడుగుల గుంతలో 25 మానవ ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసుకీలక మలుపు తిరిగింది. సిట్ నేతృత్వంలోని తవ్వకాల చేపట్టగా ఈ మానవ ఎముకలు బయటపడ్డాయి.
నేత్రావతి నదికి సమీపంలోని ఒక స్థలంలో 4 అడుగుల గుంతలో 25 మానవ ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసుకీలక మలుపు తిరిగింది. సిట్ నేతృత్వంలోని తవ్వకాల చేపట్టగా ఈ మానవ ఎముకలు బయటపడ్డాయి.
కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ చేస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.