Sabarimala : శబరిమలలో మహిళా భక్తురాలు మృతి!
శబరిమలలో భారీ రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఒక మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మరణించింది. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పెరిగింది.
శబరిమలలో భారీ రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఒక మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మరణించింది. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పెరిగింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు.
వరుసగా 2 రోజు దేవాలయాల్లో తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఉత్తరప్రద్రేశ్‌లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించారు.
ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వేసవి సెలవులు రావడంతో పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో రద్దీ పెరుగుతుంది.స్వామి వారి దర్శనానికి సుమారు18 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.