Avasneshwar Temple: మరో ఆలయంలో తొక్కిసలాట

ఉత్తరప్రద్రేశ్‌లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఉత్తరప్రద్రేశ్‌లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించారు. కరెంట్ షాక్ సర్యూట్ అయ్యిందని వదంతులు రావడంతో భక్తులు భయాందోళనకు గురైయ్యారు. సరెండ్‌గా పరుగులు పెట్టడంతో గందరగోళం ఏర్పడింది.

Also Read :  ‘HHVM’ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం అదే.. మొత్తం చెప్పేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

Also Read :  ఈ వారం థ్రిల్లే థ్రిల్లు.. మీ మొబైల్ కి రాబోతున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే!

Stampede At Avasneshwar Temple

నిన్న హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ విషాద ఘటనలో ఆరుగురు చనిపోయారు. 

Also Read :  నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?

Also Read :  'మైసా' మొదలైంది.. పూజ సెర్మనీలో రష్మిక డాన్స్ ఫొటోలు వైరల్!

latest-telugu-news | uttarpradesh

Advertisment
తాజా కథనాలు