New Update
ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలైయ్యారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా కథనాలు