Cesarean Deliveries: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
ఇండియాలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం 2005లో సిజేరియన్ ఆపరేషన్లు 8.5 శాతం ఉండగా, 2021 నాటికి 21.5 శాతానికి చేరింది. డబ్బు కోసమే ప్రైవేట్ దవాఖానలు విచ్చలవిడిగా వీటిని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.