Flight: విమానంలో వెళ్తుండగా మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయానికి విమానంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఏకంగా పైలట్ రంగంలోకి దిగాడు. సెల్ఫోన్లో వైద్యుల సూచనల మేరకు ఆమెకు విజయవంతంగా డెలివరీ చేశారు