Air India: వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు
ఢిల్లీ విమానాశ్రయంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్ నిరాకరించడంతో.. ఆమె ఎయిర్ పోర్టులో నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా ఆమె ఓ చోట కిందపడిపోగా.. తీవ్ర గాయాలు అయ్యాయి.