Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
ఢిల్లీలో లేడీ డాన్ జిక్రా హాట్ టాపింగ్‌గా మారింది. సీలాంపూర్‌లో 17ఏళ్ల కునాల్ హత్య కేసులో ఆమెపై అనుమానాలు ఉన్నాయి. జిఖ్రా క్రైమ్ బ్యాగ్రౌండ్ పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసు సీఎం రేఖా గుప్తా దృష్టికి వెళ్లింది.