Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
డేంజర్ జోన్లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీకి కేటీఆర్.. టార్గెట్ సీఎం రేవంత్..! | KTR Meets Amit Shah | KTR Delhi Tour | CM Revanth | RTV
దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం..
దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Air Pollution: పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. అలాగే ఆరవ తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
Space X: ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనే..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం
ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనో, గంటలోనో వెళిపోతే ఎంత బావుంటుందో కదా. దేశాల మధ్య ఉన్న దూరం రోజుల నుంచి గంటల్లోకి మారిపోతుంది అంటున్నారు స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో తాము ఎర్త్ టు ఎర్త్ రాకెట్‌ను నడుపుతామని చెబుతున్నారు.
PM Modi: ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం..
ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్ జోన్లో ఢిల్లీ
ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.