Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్!
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే నాగార్జున ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఉపయోగించి తన అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.