ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన పూజా ఖేద్కర్!
మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ తన ఐఏఎస్ రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఆమె పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిషేధించింది.