Deepika Padukone: దీపికా కూడా సరోగసీ ద్వారానే బేబీని కనబోతుందా? ఇందులో నిజమెంత?
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ ఇటీవలే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు.అయితే ఈ ఫంక్షన్లో దీపికా బేబీ బంప్ కనిపించకపోవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. సరోగసీ ద్వారా దీపికా బేబీకి జన్మనివ్వబోతున్నారన్న న్యూస్ వైరలవుతోంది.