BIG BREAKING: భారీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి.. 28 మంది మృతి!
ఉత్తర అమెరికాలోని మెక్సికోలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 28 మందికిపైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలతో నదులు రోడ్లను తలపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.