Cyber Fraud : ఆర్మీ పేరుతో విరాళాలు...మరో కొత్త సైబర్ క్రైం
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది బలైపోయారు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ‘భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలివ్వండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు.