Karimnagar Cyber Crime Latest | ఇతన్ని చూసైనా మారండి బాబూ... వంద ఇచ్చి రూ.6లక్షలు కొట్టేశారు | RTV
తెలంగాణలో హీరేహాళ్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.9 లక్షలు కాజేశారు. అతని అకౌంట్లో డబ్బులు ఉన్నట్లు గుర్తించిన కేటుగాళ్లు వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ను పంపారు. దాన్ని క్లిక్ చేయడంతో సెకన్ల సమయంలోనే మొత్తం డబ్బు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సైబర్ ఉచ్చులో పడ్డారు. షేర్లలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు ఏకంగా రూ.8.15 కోట్లు కాజేశారు. ఈ కేసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)లో నమోదైంది.
సైబర్ మోసాలు జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడం కష్టమని అంటుంటారు. కానీ ఇలా చేస్తే చాలు… మీ డబ్బులు వచ్చేస్తాయి.
ఓ మహిళ ఆన్లైన్లో ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. తనకు పెద్ద మోసం కూడా జరుగుతుందని ఆమెకు తెలియదు. ఈ మోసాన్ని అర్థం చేసుకునే సమయానికి ఆమె రూ.86 వేలు పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోపక్క సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారి కోసం సైబర్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్ గ్యాంగ్ కొంతమంది పురుషుల వీక్ పాయింట్‌ని క్యాష్ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.