Cyber Crime: రోజు రోజుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతోంది. మార్కెటింగ్, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ ద్వారా కొనసాగుతున్నాయి. లావాదేవీలు అన్నీ కూడా డిజిటల్ ప్లాట్ ఫాంపైనే జరుగుతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు లభిస్తుండటంతో ప్రజలు నిత్యావసరాలు మొదలుకొని గృహోపకరణాల వరకు అన్నింటిని ఆన్ లైన్ మార్కెట్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Cyber Crime: సైబర్ క్రైమ్ లో మోసపోతే ఇలా చేయండి..మీ డబ్బును తిరిగి దక్కించుకోండి!
సైబర్ మోసాలు జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడం కష్టమని అంటుంటారు. కానీ ఇలా చేస్తే చాలు… మీ డబ్బులు వచ్చేస్తాయి.
Translate this News: