క్రైం KarimNagar: కస్తూర్భా కాలేజీలో విషాదం..ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య! కరీంనగర్ లోని కస్తూర్బా కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అక్షిత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NRI Murder: ఇన్సూరెన్స్ డబ్బులు కోసం ఎన్నారై కోడల్ని హత్య చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన అత్తమామలు! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher Murder: కర్ణాటకలో టీచర్ దీపిక హత్య వెనుక సంచలన నిజాలు కర్ణాటకలో టీచర్‌గా పనిచేస్తున్న దీపిక హత్య సంచలనంగా మారింది. ఆమెకి పరిచయమున్న యువకుడు నితిన్ అక్కా అని పిలుస్తూనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.వీరిద్దరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులేంటి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య! ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Film Nagar Murder : వివాహితను ప్రేమించానని వెంటపడి..భర్తను చంపిన ప్రేమోన్మాది ఉన్నతచదువులకోసం లండన్ వెళ్లిన వివాహిత వెంటపడిన ప్రేమోన్మాది ఆమెను ప్రేమించాలని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. భర్త అడ్డురావడంతో అతన్ని చంపేశాడు. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు! దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shocking Incident: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు,హత్యా లేక ఆత్మహత్యా? మృతుల్లో చిన్నారులు..!! పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bairi Naresh: బైరి నరేష్ పై దాడికి దిగిన అయ్యప్ప స్వాములు! కొంత కాలం క్రితం అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏటూరు నాగారంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైరి నరేష్ ను తిరిగి వెళ్లిపోవాలని స్వాములు డిమాండ్ చేశారు. By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇదెక్కడి దారుణం...బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికాడు..!! ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో కండక్టర్ పై ప్రయాణికుడు దాడి చేశారు. చెంప కొరికి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. బస్సులో సీటు లేనందుకు కోపంతో రగిలిపోయిన సదరు ప్రయాణీకుడు కండక్టర్ చెంప కొరికాడు. ఈఘటనపై బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn