Muharram Accident: షాకింగ్ వీడియో.. మొహర్రం ఊరేగింపులో కరెంటు షాక్.. ఎలా చనిపోయాడో చూశారా?
బీహార్లోని దర్భంగా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొహర్రం ఊరేగింపు కోసం అలంకరించిన తాజియా.. విద్యుత్ తీగలకు తగలడంతో భారీగా కరెంట్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.