Covid-19: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
COVID 19: వరంగల్లో కరోనా కలకలం... ఉలిక్కిపడిన జనం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోమారు తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదువుతుండగా తాజాగా వరంగల్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం సృష్టించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో ఆరు కరోనా కేసులను నిర్ధారించారు.
Covid Effect: కరోనా ఎఫెక్ట్.. చికెన్ కి భారీ డిమాండ్!
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు ఒక్కసారిగా రూ. 30 వరకు పెరిగాయి. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్ అయిన చికెన్, గుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
New Corona Cases In India | 24 గంటల్లో ఎంత మంది చనిపోయారంటే! | COVID-19 Cases Rising In AP, TS | RTV
Covid Precautions for Children: పిల్లలకు కరోనా వస్తే.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
పిల్లలకి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధితో పోరాడటానికి శరీరానికి తగినంత విశ్రాంతితోపాటు నీరు, కొబ్బరి నీళ్లు, సూప్, పోషకమైన ఆహారం పెట్టాలి. మాస్క్లు ధరించాలి, చేతులు కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.
BIG BREAKING : కరోనాతో 1300 మంది మృ*తి | Corona Danger Bells | Covid 19 Latest Updates | RTV
Corona Tension In India | కరోనా కు ఏడుగురు బలి | COVID-19 Cases Rising In Telugu States | RTV
Covid-19 India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?
దేశంలో కరోనా రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 478 కేసులు నమోదు కాగా.. 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా NB.1.8.1, LF.7 అనే వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు ఉన్నాయి.