BIG BREAKING: ప్రముఖ నటికి కరోనా!
కబీర్ సింగ్, జ్యువెల్ థీఫ్ చిత్రాలతో పాపులరైన బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని నికిత తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనకు మాత్రమే కాకుండా తన తల్లికి కూడా వైరస్ సోకినట్లు చెప్పారు. ఈమేరకు అందరు సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు.