Child Cough Tips: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో వస్తుంది. నవజాత శిశువులు, స్కూలుకు వెళ్లే పిల్లలకు అనవసరంగా దగ్గు మందులు ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టవద్దు. పిల్లల శరీరానికి వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సహజంగానే ఉంటుందని వైద్యులంటున్నారు.