Constipation: మందులు అక్కర్లేదు మలబద్ధకం పోవాలంటే ఇవి తినండి చాలు
చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ బాధితులుగా మారుతారు. మలబద్ధకంతో బాధపడుతుంటే భోజనం తర్వాత బెల్లం నెయ్యితో కలిపి తినండి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి భోజనం చేసేటప్పుడు నువ్వుల గింజలను తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది.