Constipation: వేడిపాలలో నెయ్యి కలిపి తాగితే.. ఆ ఆరోగ్య సమస్య పరార్!
ఆహారంలో ఫైబర్ లేకపోవడం, డీహైడ్రేషన్, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. పాలు, నెయ్యి కలయిక జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు నిద్రవేళకు ముందు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే మేలు జరుగుతుంది.