Latest News In Telugu మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఇది తీసుకోండి.. నేటి కాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల చాలా మంది సమస్యని బయటికి చెప్పుకోలేరు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్న, పెద్దవారిలో కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఆముదంతో ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకోండి. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flax : అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్.. పెరిగిన అవగాహన కారణంగా అవిసెల్ని చాలా మంది తీసుకుంటున్నారు.అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Constipation : ఈ 6 ఆహారాలు తింటే ఒక్క వారంలోనే మలబద్ధకం తగ్గిపోతుంది..! Constipation : తిన్న ఆహారం కాలానుగుణంగా జీర్ణం కాకపోతే జీర్ణ సమస్య ఉండవచ్చు లేదా తిన్న ఆహారం అంగీకరించకపోవచ్చు. మలబద్ధకం సమస్య మరియు కడుపు ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుంది. By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Constipation: నిద్రించే ముందు గ్లాసు పాలలో ఇది వేసుకుంటే మలబద్ధకం మాయం మలబద్ధకం కారణంగా కడుపు ఎప్పుడూ బరువుగా ఉండటమే కాకుండా తిమ్మిరి, భరించలేని నొప్పి వస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగపోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో బాదంనూనెను కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. దెబ్బకు 40శాతం కొవ్వు కరుగుతుంది! ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం.. తరిమి కొట్టండి ఇలా.. గర్భిణీలలో మలబద్ధకం వచ్చే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితిలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, నారింజ, అరటి - యాపిల్ వంటి పండ్లను తినడం చేయాలి. అలానే డాక్టర్ ఇచ్చే మందులను కూడా సమయానికి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Constipation: ఈ ఆహారపు అలవాట్లతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం.. అవేంటో చూడండి..!! మలబద్ధకం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతారు. పొడి రేగు పండ్లు, తగినంత నీరు తాగడం, పిజ్జా-పాస్తాలో కూరగాయలు, పీచు పదార్థాలు లాంటి ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ధూమపానం, మద్యపానం మానుకుంటే కడుపు, ప్రేగులలోని కండరాలను చురుకుగా ఉంచుతుంది. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: మలబద్ధకం వేధిస్తుందా..? ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి చాలామంది ప్రస్తుతం మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలవిసర్జన ప్రతిరోజు ఉదయం సాఫీగా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క పనీ విషయంతో పేగులు మొరాయిస్తే నరకంగానే ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్ ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn