Constable Death: పెళ్లి, విడాకులు.. డిప్రెషన్లోకి వెళ్లి చీరతో ఉరేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య !
వరంగల్ జిల్లాలో మరో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. 2022లో వివాహం చేసుకున్న కానిస్టేబుల్ అర్చన కొద్దిరోజులకే భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని చనిపోయింది.
Constable's wife : నడిరోడ్డుపై భార్య రీల్..కానిస్టేబుల్ కు షాక్
"ఎంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అంటే ఇదేనేమో. అవును భార్య చేసిన పనికి ఉద్యోగం పోగొట్టుకోవడం భర్త పనైంది. పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ ప్రాంతంలో నడిరోడ్డుపై రీల్స్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు కానిస్టేబుల్ అయిన భర్తను సస్పెండ్ చేశారు.
దైవసన్నిధిలో దంపతులు.. ! | Head Constable Srinivasulu & His Wife Incident At Tirupati | RTV
కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. కేసు పెట్టడానికి వస్తే గర్భవతిని చేసి
ఓ కేసు విషయంలో డబ్బులు వచ్చేలా చూడాలంటూ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ స్థానిక మహిళ(31)తో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి. మాయమాటలు చెప్పి న్యాయం చేస్తానని చెప్పి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆగలేకపోతున్నా వచ్చేయ్ || Nalgonda SI Mahendar & Constable Affair || RTV
ఆగలేకపోతున్నా వచ్చేయ్ || Nalgonda SI Mahendar & Constable Affair || The audio leaks of Nalgonda SI Mahender goes viral as he speaks with a woman | RTV
Madhya Pradesh: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రెండున్నర కోట్ల నగదు సీజ్..
మధ్యప్రదేశ్‌లో మాజీ RTO కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఆస్తులు పెద్దమొత్తంలో బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్ చేశారు.
16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..
16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.