Omar Abdullah: ఈవీఎంలను నిందించడం సరికాదు: ఒమర్ అబ్దుల్లా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు వాటిని నిందించకూడదన్నారు.