Samosa: క్యాంటిన్లోని సమోసాల్లో కండోమ్లు, గుట్కా, రాళ్లు..
మహారాష్ట్రలోని ఓ క్యాంటిన్లో సమోసాల్లో కండోమ్లు, రాళ్లు, గుట్కా, పొగాకు వంటివి కనిపించాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీ తనని కాదని వేరేవాళ్లకి క్యాటరింగ్ కాంట్రక్ట్ ఇవ్వడంతో.. పాతకాంట్రక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.