Honey And Coffee: కాఫీ-తేనె కలిపి ముఖానికి రాస్తే ఆశ్చర్యపోయే అందం.. ఇలా వాడారంటే...!!
కాఫీ, తేనెతో మంచి ముఖం రంగు మారుతుంది. ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది కాబట్టి బయట లభించే క్రీములు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ముఖంపై కాఫీ, తేనెను అప్లై చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా, ముఖానికి తక్షణ కాంతిని తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.