లైఫ్ స్టైల్Coffee: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఎక్కువైతే ఆరోగ్య సమస్యలతోపాటు రక్తపోటు, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. రోజుకు మూడు నుండి నాలుగు కప్పులు కెఫీన్ సురక్షితమని, అంతకు మించి తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Weight loss: పసుపు కాఫీతో బరువు ఇట్టే తగ్గుతారు! పసుపు కాఫీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. మారుతున్న వాతావరణంలో మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనుకుంటే, మీ డైట్ ప్లాన్లో పసుపు కాఫీని చేర్చుకోవచ్చు. By Bhavana 29 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Instant Coffee: ఇన్స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఇన్స్టాంట్ కాఫీని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా వాడే అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం ఇందులో ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | RTV కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | One cup of coffee costs in Indian Currency to almost 28000 rupees and however as a part of their traditional Agricultural Methods Promotion | RTV By RTV Shorts 26 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Coffee: కాఫీలో పంచదార వేసుకోకపోతే.. వచ్చే అద్భుత లాభాలు ఇవే!! చక్కెర వినియోగం ఎముకలు, కండరాలు, చర్మం వంటి వివిధ శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. చక్కెర లేని కాఫీ స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్ లేకుండా కాఫీ తాగితే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 05 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Coffee : కాఫీ తాగితే గుండె జబ్బులు రావా.. ఇందులో నిజమెంత..? కాఫీని రెగ్యులర్గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చట. రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని.. కాఫీ హృదయనాళాల ఫెయిల్యూర్తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని సర్వేలో తేలింది. By Vijaya Nimma 28 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCoffee: గంటల తరబడి కూర్చుని పనిచేసే వారి కోసమే ఈ వార్త.. మరణాల ముప్పును కాఫీ తగ్గిస్తుందట! కాఫీ తాగడం వల్ల ముందస్తు మరణాన్ని నివారించవచ్చు. గంటల తరబడి కూర్చుని పనిచేసే వారు కాఫీ తాగితే మరణ ప్రమాదం, జీవక్రియ, ఒత్తిడి, ఆందోళన, వాపు తగ్గటంతోపాటు ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావం చూపుతుంది. బ్లాక్కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. By Vijaya Nimma 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguకాఫీ ఎక్కువగా తాగితున్నారా అయితే జాగ్రత్త! కాఫీ అనేది చాలామందికి ఒక ఎమోషన్. నిద్ర లేవగానే ఓ కప్పు, ఆఫీసు బ్రేక్ టైంలో మరో కప్పు, ఈవెనింగ్ మరో కప్పు.. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు కాఫీ తాగుతుంటారు. అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దీర్ఘకాలంలో చాలానే నష్టాలుంటాయట. అవేంటంటే.. By Durga Rao 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguICMR : భోజనానికి ముందు కానీ, తరువాత కానీ...టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త! టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది. By Bhavana 14 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn